ఇక ప్రతి రోడ్డు ప్రమాదానికీ ఒక లెక్క ఉంటుంది. ప్రమాదానికి కారణమైన వాహనం, అది నడిపిన డ్రైవర్‌ చరిత్ర పకడ్బందీగా నమోదవుతుంది.
గేమింగ్, ఓటీటీ కంటెంట్‌ను గంటల తరబడి విరామం లేకుండా చూస్తూ కూర్చోవడం, ఆన్‌లైన్‌ తరగతులకు హాజరవుతూ ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల ...
రాష్ట్రంలో సింథటిక్‌ మాంజా విక్రయాలను, వినియోగాన్ని అరికట్టాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్, అటవీ దళాల అధిపతి) ...
వృద్ధాప్యంలో అక్కరకొస్తాయని... అమ్మాయి పెళ్లికి ఉపయోగపడుతుందని... సొంత ఇల్లు కట్టుకోవచ్చని.. ఇలా అనేక ఆశలతో అగ్రిగోల్డులో ...
భువనేశ్వర్‌లోని కళింగ స్టూడియో పూర్వ వైభవం సంతరించుకుంది. ఒడియా(ఓలీవుడ్‌) చలనచిత్రాల చిత్రీకరణ ఊపందుకోనున్నాయి. సినీ ...
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్లు మూడు వేర్వేరు కేసుల్లో కీలక తీర్పులు వెలువరించాయి.
ఎల్‌నినో ప్రభావంతో వానాకాలంలో.. వర్షాల్లేవు. ఇప్పడు రాబోతోంది చలికాలం.. కానీ ఎండాకాలంలా ఎండలు మాత్రం దంచి కొడుతున్నాయి.
ఎల్‌నినో స్థితిగతులు.. తెలంగాణలో వరి సహా పలు పంటలపై ప్రభావం చూపినందున.. వాటి విస్తీర్ణం తక్కువగా నమోదయిందని, మిగిలిన పంటలు ...
ఆదాయపన్ను చెల్లింపు విషయంలో దాఖలైన కేసులో తమకు అనుకూలంగా తీర్పు వచ్చినట్లు తెలంగాణ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ...
తెలంగాణలోని ప్రకృతి అందాలకు మరింత ప్రాచుర్యం కల్పించడంతోపాటు పర్యావరణహిత పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ఐటీ సంస్థల ...
ప్రజలు వారిని తిరస్కరించిన ప్రతిసారి వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని ఆరోపించడం కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ, ఇండియా కూటమి ...
సిద్దిపేట జిల్లాగా ఆవిర్భవించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో శుక్రవారం ...